Tag: #Nellore #KotamreddySridharReddy #Pottepalem #BridgeInauguration

వెతుక్కుంటూ వెళ్లి మరీ.. నిలదీసిన వ్యక్తికి ఆహ్వానం.. మాట నిలబెట్టుకున్న MLA కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూతురు

నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వంతెన కల సాకారమైంది. రూ.6.54…