Coconut Oil: రాత్రి పడుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనె రాస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలుసుకోండి!
రోజంతా నడవడం, ఎక్కువసేపు నిలబడటం, చెప్పులు ధరించడం వంటి కారణాలతో పాదాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పాదాల చర్మం పొడిబారడం, మడమలు గరుకుగా మారడం వంటి సమస్యలు…
