Tag: #PoliticalFamily #India #IndianHistory

మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వారసులు ఏం చేస్తున్నారు? బీజేపీలో ఎంత మంది ఉన్నారు..?

భారతదేశ రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణానంతరం, ఆయన చిన్న కుమారుడు అశోక్ మినహా మిగిలిన ముగ్గురు కుమారులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. వారిలో కొందరు మంత్రి…