Tag: #PrenatalCare

వైద్య చరిత్రలో అద్భుతం.. గర్భంలో ఉన్న బిడ్డకు ఆపరేషన్.. అసలేంటి ఈ కీహోల్ పద్ధతి ?

వైద్య సాంకేతికత సరికొత్త శిఖరాలను తాకుతోంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే క్లిష్టమైన లోపాలను సరిదిద్దే ఫీటల్ సర్జరీ విభాగంలో యుకే వైద్యులు మరొక చారిత్రాత్మక మైలురాయిని సాధించారు.…