పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై HMDA కొత్త ప్లాన్.. రూ.7 కోట్లతో అత్యాధునిక ట్రాఫిక్ వ్యవస్థ
హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదాల నివారణకు హెచ్‌ఎండీఏ కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రూ.7 కోట్ల వ్యయంతో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్ (ఐటీఎస్)ను ఏర్పాటు…
