‘జైలర్ 2’ ట్రైలర్లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కడ? నెల్సన్ ఏదైనా సర్ప్రైజ్ దాచారా?
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘జైలర్’ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ యాక్షన్‌తో పాటు…
