బియ్యపు పిండిలో ఈ రెండు పదార్థాలు కలిపి రాస్తే.. చర్మం మెరిసిపోవడం ఖాయం!
వంటగదిలో సులభంగా లభించే కొన్ని పదార్థాలతో చర్మ సంరక్షణకు సంబంధించిన ఇంటి చిట్కాలను ప్రయత్నించవచ్చు. కొరియన్ మహిళల చర్మంలా మృదువుగా, కాంతివంతంగా కనిపించాలని చాలామంది కోరుకుంటారు. ఇందుకోసం…
