హైదరాబాద్ పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొట్టుకున్నఆరు కార్లు
హైదరాబాద్‌లోని పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్ నంబర్ 131 సమీపంలో ఆరాంఘర్ వైపు వెళ్లే మార్గంలో ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.…
