Tag: #RoadInfrastructure #InfrastructureDevelopment #APCapital #Highways

అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు టెండర్లు ఆహ్వానం.. రూ.11,537 కోట్లతో ఆరు లైన్లుగా, ఐదు జిల్లాల మీదుగా

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ నిర్మించనున్న ఔటర్ రింగ్ రోడ్డుకు (ORR) కీలక ముందడుగు పడింది. నిర్మాణ పనులకు జాతీయ రహదారుల సంస్థ (NHAI) టెండర్లు ఆహ్వానించింది.…