Tag: #Sharannavaratri #NavaratriCelebrations #Gudivada #VenigandlaRamu

శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి

శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.…