Tag: #ShravanaMasam #ShravanMonth #AuspiciousMuhurats

శ్రావణమాసం వచ్చేసింది.. మంచి ముహూర్తాలు ఇవే.. పెళ్లి బాజాలు, శుభకార్యాలతో సందడే సందడి!

శుభకార్యాలకు ఎంతో ప్రత్యేకమైన శ్రావణమాసం వచ్చేసింది. ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. దీంతో ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి. నూతన గృహ ప్రవేశాలు, ఇతర…