శుభ్‌మన్ గిల్‌కు ఐదోసారి ఐసీసీ అవార్డు.. షెఫాలీ వర్మకూ అరుదైన గౌరవం!
భారత క్రికెట్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ ఐసీసీ సెప్టెంబర్…
భారత క్రికెట్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ ఐసీసీ సెప్టెంబర్…
2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే భారత జట్టు కూర్పుపై చర్చలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా…
వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో నిలకడగా రాణించిన గిల్.. సిరీస్‌లో 334 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్…
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ముగియడంతో టీమిండియా తదుపరి న్యూజిలాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్‌లో భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అద్భుత…
భారత్–వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో చివరి పోరుకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 3న న్యూచండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇరు జట్లు…
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా మరో కీలక సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే బుధవారం (సెప్టెంబర్ 30)…
వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయం సాధించడమే తనకు ఎప్పుడూ ప్రాధాన్యమని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నారు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో…
చిన్ననాటి నుంచి కలిసి క్రికెట్ ఆడుతూ ఎదిగిన శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మ.. ఇప్పుడు భారత క్రికెట్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పంజాబ్ తరఫున కలిసి…
శ్రీలంకతో శనివారం గాలే వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టుకు టీమిండియా తుది జట్టు ఎలా ఉండబోతుందనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్…
న్యూఢిల్లీలో నిర్వహించిన బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో భారత స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఉత్తమ అంతర్జాతీయ పురుష క్రికెటర్‌గా ఇచ్చే పాలీ ఉమ్రిగర్ అవార్డును…