Tag: #TamilCinema

జైలర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. రూ.125 కోట్లకు పైగా వసూళ్లు.. రికార్డుల్లో మూడో స్థానం!

సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు…

రజనీకాంత్ సినిమా చూసిన ధనుష్, ఐశ్వర్య.. థియేటర్ వద్ద వైరల్‌గా మారిన దృశ్యాలు!

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ‘జైలర్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా విడుదల నేపథ్యంలో చెన్నై థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ…

డిజాస్టర్ మూవీకి సీక్వెల్.. ‘భారతీయుడు 3’పై భారీ అంచనాలు!

లోకనాయకుడు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి కలయికలో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ అప్పట్లో…

‘జైలర్ 2’కు U/A సర్టిఫికెట్.. రజనీ మాస్ జోరుకు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా!

సూపర్‌స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’పై అంచనాలు భారీగా ఉన్నాయి. 2023లో వచ్చిన ‘జైలర్’ ఘన విజయం…

‘జైలర్ 2’ ట్రైలర్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కడ? నెల్సన్ ఏదైనా సర్‌ప్రైజ్ దాచారా?

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ ఎలాంటి సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్ యాక్షన్‌తో పాటు…

‘జైలర్ 2’ తెలుగు ట్రైలర్: రజనీ స్వాగ్ అదుర్స్.. కానీ ఆ కిక్ మిస్సైందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న…

హీరోగా అలరించిన మాధవన్.. ఇక రియాలిటీ షో హోస్ట్‌గా!

సల్మాన్ ఖాన్, అక్కినేని నాగార్జున వంటి పలువురు స్టార్ హీరోలు సినిమాలతో పాటు రియాలిటీ షోలకు హోస్టులుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో మరో…

తమిళ రాజకీయాల్లోకి మరో సినీ హీరో? శివకార్తికేయన్ వ్యాఖ్యలు వైరల్

తమిళనాడులో సినీ హీరోల అభిమానుల సమావేశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా హీరో శివకార్తికేయన్ తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆదివారం చెన్నైలోని పోరూరులో…

థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న ‘సర్దార్ 2’

కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’ థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయినా.. ఓటీటీలో మాత్రం అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటోంది. అమెజాన్ ప్రైమ్…

సూరి, సుహాస్ ‘మండాడి’.. నెల రోజుల్లోనే ఓటీటీలోకి!

కోలీవుడ్ నటుడు సూరి, టాలీవుడ్ యువ కథానాయకుడు సుహాస్ కలిసి నటించిన సస్పెన్స్ యాక్షన్ డ్రామా ‘మండాడి’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. సముద్ర తీర ప్రాంతం, సంప్రదాయ…