Tag: #TamilNadu #TamilNaduGovernment #GovernmentEmployees

ప్రతీ ఏటా ఆస్తులు, అప్పుల వివరాలు తెలపాల్సిందే: ప్రభుత్వ ఉద్యోగులకు తమిళనాడు సర్కారు సంచలన ఆదేశాలు

తమిళనాడు ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ తమ స్థిర, చరాస్తులతో పాటు అప్పుల వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.…