సీఎం విజయ్ రూ.600 కోట్ల ఆస్తులు ప్రకటించి.. రూ.30 కోట్లు మర్చిపోతే ‘అవినీతి’ అవుతుందా? మద్రాస్ హైకోర్టు
గత ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో టీవీకే అధ్యక్షుడు, సినీ నటుడు జోసెఫ్ విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఎన్నికల అఫిడవిట్‌లో…
