Tag: #TelanganaFestival

అమ్మవారికి సమర్పించే బోనం ఎన్ని రకాలుగా చేస్తారు? ఒక్కో బోనం వెనుక ఉన్న మహత్యం ఇదే!

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు భాగ్యనగరంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తి పారవశ్యం వెల్లివిరుస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంటనగరాలు అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతాయి. ఊరూ…