Tag: #TelanganaWeather #TelanganaRainAlert #WeatherAlert

తెలంగాణకు వర్ష సూచన.. 5 రోజుల పాటు వానలు, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్‌ 15 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో…