నా చేతుల మీదుగా 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించడం.. గత జన్మలో చేసుకున్న పుణ్యఫలం: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు సమర్పించే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన చేతుల మీదుగా స్వామివారికి…






