తిరుమల ఘాట్ రోడ్లలో బైక్లకు నో ఎంట్రీ.. రెండు రోజుల పాటూ అనుమతించరు.. టీటీడీ ఛైర్మన్ కీలక ప్రకటన
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవ నిర్వహించనున్న నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 15 రాత్రి 9…
