కేవలం 19 మంది జనాభా.. భూమిపై ఇదో అద్భుతమైన మారుమూల గ్రామం! ఎక్కడుందో తెలుసా?
వెబ్డెస్క్: నగరాల రద్దీకి దూరంగా, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఓ చిన్న గ్రామం పర్యాటకులను ఆకట్టుకుంటోంది. డెన్మార్క్ రాజ్యానికి చెందిన ఫారో దీవుల్లోని ఈస్టురాయ్ ద్వీపంలో…
