Tag: #TribalFamilies #TDP #YarlagaddaVenkatRao #Pattas #AndhraPradesh #Gannavaram #PoorFamilies

15 పేద గిరిజన కుటుంబాలకు వారం రోజుల్లో రూ.1.50 కోట్ల ఆస్తి.. అధికారులు కుదరదని చెప్పినా, పోరాడి పట్టాలు అందించిన టీడీపీ ఎమ్మెల్యే

విజయవాడ సమీపంలోని గన్నవరం నియోజకవర్గం పాతపాడులో 15 గిరిజన కుటుంబాల కష్టాలను గుర్తించిన సీనియర్ జర్నలిస్ట్ జాఫర్.. స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహకారంతో వారికి పరిష్కారం…