3 సార్లు మెయిన్స్.. 4వసారి ప్రిలిమ్స్‌లోనే ఆగిన UPSC ప్రయాణం.. చివరికి రూ.464కే పుస్తకాలు అమ్మేశాడు
యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష కోసం నాలుగుసార్లు ప్రయత్నించిన 26 ఏళ్ల అభ్యర్థి చివరికి తన ఏళ్ల నాటి పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను కేవలం రూ.464కు కబాడీకి అమ్మేశారు.…
