Tag: #VangaveetiRadha #Janasena #VijayawadaMayor

బెజవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి.. టీడీపీ ఫైనల్ లిస్ట్ కూడా విడుదల!

ఇటీవల జనసేన పార్టీలో చేరిన వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణకు ఆ పార్టీ కీలక బాధ్యత అప్పగించింది. విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఆయన పేరును ప్రకటించింది.…