విజయవాడ దసరా ఉత్సవాల ఎఫెక్ట్.. వాహనాలు మళ్లింపు.. హైదరాబాద్, ఏలూరు, మచిలీపట్నం నుంచి చెన్నైవైపు వెళ్లేవారికి అలర్ట్
విజయవాడలో అక్టోబర్ 11 నుంచి 20 వరకు జరగనున్న దసరా ఉత్సవాలు, విజయవాడ ఉత్సవ్ 2.0, పున్నమిఘాట్లో సరస్ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.…
