విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్.. భూసేకరణలో తొలి అడుగు, ఈ నాలుగు చోట్ల మెట్రో స్టేషన్‌ల కోసం!
విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మరో కీలక అడుగు ముందుకు పడింది. ప్రాజెక్టులో కీలకమైన భూసేకరణ కోసం ఏపీ మెట్రోరైలు కార్పొరేషన్ ప్రతినిధులు గన్నవరంలో పర్యటించారు.…
