Tag: #VijayawadaUtsav #Vijayawada #MPShivanath #KesineniSivanath #VijayawadaNews #AndhraPradesh #APNews #Utsav2026

దేశం గర్వించేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తాం ఎంపీ శివనాథ్!

విజయవాడకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తామని టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. నగరవాసులంతా ఉత్సవాల్లో పాల్గొని ఆస్వాదించాలని ఆయన…