Tag: #VillageMystery #TelanganaNews #BreakingNews

వారం రోజులు గాల్లోంచి పడుతున్న రాళ్లు.. రాత్రైతే వణుకు.. అప్పాజీపేటలో మిస్టరీ!

అప్పాజీపేటలో అంతుచిక్కని రాళ్ల వర్షం.. భయాందోళనలో గ్రామస్థులు అనంతపురం జిల్లాలోని అప్పాజీపేట గ్రామంలో వారం రోజులుగా అంతుచిక్కని ఘటన చోటుచేసుకుంటోంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండా గాల్లోంచి…