Tag: Vizianagaram Accident

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. మూడు ఘటనల్లో తొమ్మిది మంది మృతి!

ఆంధ్రప్రదేశ్‌లో ఒకే రోజు మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. విజయనగరం, అనకాపల్లి, పల్నాడు జిల్లాల్లో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న మూడు…