వనపర్తికి నేనే గుంపు మేస్త్రీ : కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వనపర్తిలోని ఓ వార్డులో పల్లె దవాఖాన ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ ‘గుంపు మేస్త్రీ’…
