బంగారం ధరలు స్థిరం స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి..

భారత్‌లో ఈ వారం బంగారం ధరలు దాదాపు స్థిరంగానే కొనసాగుతున్నాయి. రూ.1.5 లక్షల దిగువన స్వల్ప హెచ్చుతగ్గులతో ట్రేడవుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లోనూ నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్‌ ప్రకారం నేడు ఉదయం 10.30 గంటల సమయానికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,020గా నమోదైంది. నిన్నటి ముగింపు ధరతో పోలిస్తే రూ.160 మేర తగ్గింది.

అదేవిధంగా 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గింది. నేటి ధర రూ.1,36,600గా ఉండగా నిన్నటితో పోలిస్తే రూ.150 మేర తగ్గింది. మరోవైపు వెండి ధరలోనూ తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.35 లక్షలుగా ఉంది. బంగారం, వెండి ధరల్లో రోజువారీ మార్పులు మార్కెట్ పరిస్థితులు, అంతర్జాతీయ ధరలు, డిమాండ్ తదితర అంశాలపై ఆధారపడి ఉంటాయి.

  • తెలంగాణలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
వరంగల్₹1,49,020₹1,36,600₹1,11,770
నిజామాబాద్₹1,49,020₹1,36,600₹1,11,770
ఖమ్మం₹1,49,020₹1,36,600₹1,11,770
  • ఏపీలోని పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు
24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
విజయవాడ₹1,49,020₹1,36,600₹1,11,770
విశాఖపట్నం₹1,49,020₹1,36,600₹1,11,770
అమరావతి₹1,49,020₹1,36,600₹1,11,770
కాకినాడ₹1,49,020₹1,36,600₹1,11,770
తిరుపతి₹1,49,020₹1,36,600₹1,11,770
  • భారత్‌లోని వివిధ నగరాల్లో పసిడి ధరలు
24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
చెన్నై₹1,49,020₹1,36,600₹1,12,200
ముంబై₹1,49,020₹1,36,600₹1,11,770
ఢిల్లీ₹1,49,170₹1,36,750₹1,11,920
కోల్‌కతా₹1,49,020₹1,36,600₹1,11,770
బెంగళూరు₹1,49,020₹1,36,600₹1,11,770
కేరళ₹1,49,020₹1,36,600₹1,11,770
పుణె₹1,49,020₹1,36,600₹1,11,770
వడోదరా₹1,49,070₹1,36,650₹1,11,820

By Rajini