Gold price : దిగొచ్చిన బంగారం.. నేడు తులం ఎంత అంటే?

Date:

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజుల నుంచి పరుగులు పెట్టిన బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. దీంతో మగువలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలే పెళ్లీల సీజన్ , దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడం కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు ఎప్పుడు బంగారం ధరలు పతనం అవుతాయా? అని చూడగా, నేడు స్వల్పంగా తగ్గింది. కాగా, హైదరాబాద్ మార్కెట్‌లో నేడు తులం బంగారం ఎంత ఉందో చూద్దాం.

గత కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు పరుగులు పెట్టాయి. ఏకంగా రెండు లక్షలకు చేరువైన గోల్డ్ రేట్, వరసగా పతనం అవుతూ వచ్చింది. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ ప్రభావం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు వీటన్నింటి వలన బంగారం ధరలు కాస్త ఊగిసలాడుతూ వస్తున్నాయి. కొన్నిసార్లు విపరీంతగా పెరిగే మరి కొన్ని సార్లు ఒక్కసారిగా పతనం అవుతుంది. అయితే ఏప్రిల్ 10 శుక్రవారం రోజు మాత్రం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.

గుడ్ రిటర్న్స్ ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,51,470గా ఉంది. ఏప్రిల్ 09 గురువారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480 ఉండగా నేడు రూ.10 తగ్గడంతో 1,51,470గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్09 గురువారం రోజున రూ. 1,38,850 ఉండగా, నేడు ఏప్రిల్ 10 శుక్రవారం రోజు రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,38,840 గా ఉంది.

విజయవాడ మార్కెట్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,51,470గా ఉంది. ఏప్రిల్ 09 గురువారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,480 ఉండగా నేడు రూ.10 తగ్గడంతో 1,51,470గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్09 గురువారం రోజున రూ. 1,38,850 ఉండగా, నేడు ఏప్రిల్ 10 శుక్రవారం రోజు రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,38,840 గా ఉంది.

ఇక చెన్నై విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 09న రూ.1,52,730 ఉండగా, ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో 1,52,720గా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 9 గురువారం రోజు 1,40,000 ఉండగా, ఏప్రిల్ 10 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో రూ.1,39,990గా ఉంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...