Sports

చీఫ్ సెలెక్టర్ అగార్కర్‌ పదవికి గండం.. రేసులోకి వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్..!

భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్ 2026తో ముగియనుండటంతో అతడి భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటన సమయంలో రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై...

PV Sindhu: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీ.. శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్..!

PV Sindhu Sports Academy: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు డ్రీమ్ ప్రాజెక్టుకు విశాఖపట్నం వేదికవుతోంది. 'పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్' స్పోర్ట్స్ అకాడమీకి...

VVS Laxman Chief Selector: ໑໖ ໑ ໖ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చీఫ్ సెలెక్టర్‌ పదవిలో మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతల్లో ఉన్న అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు బీసీసీఐ సుముఖంగా లేనట్లు సమాచారం. అగార్కర్...

ఆరోజు కేఎల్ రాహుల్‌లో మొదటిసారి కోపం చూశా: వసీం జాఫర్

టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ప్రశాంతమైన స్వభావం గురించి మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన సమయంలో కేఎల్ రాహుల్...

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసు.. బ్రిజ్ భూషణ్‌ను నిర్దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు

2023లో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్‌గా ఉన్న బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టిన సంగతి గుర్తుందా? మహిళా రెజ్లర్లు ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతోపాటు.. ఆయన్ను...

Popular

Subscribe

spot_imgspot_img