• దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత వారం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన ధరలు నేడు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,49,180గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,36,750 వద్ద కొనసాగుతోంది. నగరంలో కిలో వెండి ధర రూ.2.35 లక్షలుగా ఉంది.
  • ఏపీలోని పట్టణాలు, నగరాల్లో బంగారం (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
విజయవాడ₹1,49,180₹1,36,750₹1,11,890
విశాఖపట్నం₹1,49,180₹1,36,750₹1,11,890
అమరావతి₹1,49,180₹1,36,750₹1,11,890
కాకినాడ₹1,49,180₹1,36,750₹1,11,890
తిరుపతి₹1,49,180₹1,36,750₹1,11,890
  • తెలంగాణలో పట్టణాలు, నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇవీ
24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
వరంగల్₹1,49,180₹1,36,750₹1,11,890
నిజామాబాద్₹1,49,180₹1,36,750₹1,11,890
ఖమ్మం₹1,49,180₹1,36,750₹1,11,890
  • భారత్‌లోని ప్రధాన నగరాల్లో పసిడి (10 గ్రాములు) ధరలు ఇలా
24 క్యారెట్లు22 క్యారెట్లు18 క్యారెట్లు
చెన్నై₹1,49,180₹1,36,750₹1,12,350
ముంబై₹1,49,180₹1,36,750₹1,12,350
ఢిల్లీ₹1,49,330₹1,36,900₹1,12,040
కోల్‌కతా₹1,49,180₹1,36,750₹1,11,890
బెంగళూరు₹1,49,180₹1,36,750₹1,11,890
కేరళ₹1,49,180₹1,36,750₹1,11,890
పుణె₹1,49,180₹1,36,750₹1,11,890
వడోదరా₹1,49,230₹1,36,800₹1,11,900

By Rajini