ఆషాఢ పూర్ణిమ వేళ లక్ష్మీదేవి అనుగ్రహంతో అదృష్టాన్ని పొందే రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందా?

Date:

హిందూ మత విశ్వాసాల ప్రకారం,  వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా ఆషాఢ పూర్ణిమ అంటారు. ఈ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 29న బుధవారం నాడు గురు పూర్ణిమ వచ్చింది. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈసారి వచ్చే గురు పూర్ణిమ రోజున చంద్రుడు మకర రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు పెట్టే పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆషాఢ పౌర్ణమి వేళ ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుంది, ఎవరికి ఆదాయం రెట్టింపు కానుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. లక్ష్మీదేవి ఆశీస్సులతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈ కాలంలో పెట్టుబడి పెట్టేందుకు మంచి అవకాశం లభించొచ్చు. కాబట్టి చాలా తెలివిగా పెట్టుబడి పెట్టాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది.

సింహ రాశి వారికి గురు పౌర్ణమి వేళ శుభ ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీ మనోధైర్యం పెరుగుతుంది. చాలా కాలంగా ఎదురువుతున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు రావొచ్చు. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం కావొచ్చు. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి పొందొచ్చు.

మీన రాశి వారికి ఆషాఢ పూర్ణిమ వేళ అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులకు మెరుగైన లాభాలొచ్చే అవకాశాలున్నాయి. మీరు కోరుకున్న విధంగా లాభాలు రావొచ్చు. ఉద్యోగులకు కష్టానికి తగిన ఫలితం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింట్లో మంచి ఫలితాలు సాధించొచ్చు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...