అమరావతిలో ప్రపంచ బ్యాంకు ఏడీబీ బృందం పర్యటన అభివృద్ధి పనులపై సంతృప్తి!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రతినిధుల బృందం బుధవారం పర్యటించింది. రాజధానిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో…





