Tag: #AmitShah #LNGTrain #IndiaFirstLNGTrain

దేశంలో తొలి LNG రైలును ప్రారంభించిన అమిత్ షా.. 40 శాతం తగ్గనున్న డీజిల్ ఖర్చు

దేశంలోనే తొలిసారిగా ఎల్‌ఎన్‌జీతో నడిచే రైలు పట్టాలెక్కింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రైలును ప్రారంభించారు. డీజిల్‌తో పాటు ఎల్‌ఎన్‌జీని ఇంధనంగా వినియోగించే ఈ రైలులో…