వైఎస్సార్సీపీలో చేరిన గుండ లక్ష్మీదేవి.. శ్రీకాకుళం మేయర్ రేసులో మాజీ ఎమ్మెల్యే!
తాడేపల్లి, ఆంధ్రప్రభ: శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్…
