ఏపీకి వస్తున్న పెట్టుబడులు చూసి అసూయపడే పరిస్థితిలో పక్క రాష్ట్రాలు ఎమ్మెల్యే సోమిరెడ్డి!
ఆంధ్రప్రదేశ్‌కు భారీ స్థాయిలో పెట్టుబడులు తీసుకొస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి నారా లోకేశ్‌ను రాజకీయాలకు అతీతంగా అభినందించాల్సిన అవసరం ఉందని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ…





