ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. డెడ్‌లైన్‌లోపు ఎన్నికలు పూర్తి చేయాల్సిందే, లేకుంటే రూ.3,700 కోట్ల నిధులు రావు!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై ఉత్కంఠ కొనసాగుతోంది. వాస్తవానికి అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని భావించినా.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు…
