Tag: #AndhraPradesh #APWeather #WeatherUpdate #RainForecast #RainAlert

ఏపీపై ఉపరితల ఆవర్తనం ప్రభావం.. ఈ జిల్లాలకు రెండు రోజుల పాటూ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మరోసారి భిన్నంగా కనిపిస్తోంది. ఒకవైపు పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండగా.. మరోవైపు అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో…