బీసీ యువతకు సివిల్స్‌లో ఉచితంగా శిక్షణ.. వసతి ఫ్రీ, రూ.2 లక్షలు నగదు ప్రోత్సాహం ఇస్తారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బీసీ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పీ4 విధానంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమయ్యే బీసీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలని…
