Tag: #AndhraPradesh #Tirupati #TempleNews #TTDNews

ఆ రెండు ఆలయాల్లో టీటీడీ జేఈఓ నిర్వహించిన తనిఖీల్లో.

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 87,179 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 34,256 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.…