విద్యుత్ సంస్థల్లో నియామక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. ఆగస్టు 14 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్
రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (AE) నియామకాలకు నిర్వహించనున్న రాత పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 23 నుంచి 27 వరకు…
