Tag: #APCabinet #BCReservations #LocalBodyElections #AndhraPradesh #APPolitics

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించింది.…