ఏపీ స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ 34% బీసీ రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు!
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు ఏపీ హైకోర్టు తీర్పుతో తెరపడింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం…
