సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎన్జీవో అధ్యక్షులు విద్యాసాగర్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా…
