Tag: Banking Jobs

యుకో బ్యాంకులో 530 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో ఉద్యోగావకాశం!

యుకో బ్యాంక్‌ 2026–27 సంవత్సరానికి దేశవ్యాప్తంగా 530 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 8, తెలంగాణలో 8 ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు…