Tag: #BCReservations #BCQuota #SupremeCourt #AndhraPradesh #APPolitics #LocalBodyElections #BCReservationIssue #AndhraPradeshNews

నేడు సుప్రీం ముందుకు బీసీ రిజర్వేషన్ల అంశం!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు జీవోలను కొట్టివేస్తూ…