Tag: #BetelLeafBenefits #

తమలపాకు కాడను పడేస్తున్నారా? వీటితో కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!

తమలపాకును ఉపయోగించిన తర్వాత చాలామంది దాని కాడను పనికిరాదని భావించి పడేస్తుంటారు. అయితే సంప్రదాయ గృహచిట్కాల్లో తమలపాకు కాడను వాము, సోంపు, తేనె వంటి పదార్థాలతో కలిపి…