Milk and Bloating: పాలు తాగిన వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా? అసలు కారణం ఇదే కావచ్చు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
పాలు తాగిన తర్వాత కడుపు ఉబ్బరంగా అనిపించడం, గ్యాస్ రావడం లేదా కడుపు బరువుగా ఉండటం చాలామందిలో కనిపించే సమస్య. సాధారణ అజీర్ణం లేదా గ్యాస్ కారణంగానే…
